జగిత్యాల: కొండగట్టు దేవస్థానంలో కలెక్టర్ పర్యటన

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ తీవ్రమైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం అర్ధరాత్రి వరకు ఆలయంలో ఉండి స్వయంగా పర్యటించారు. ఆలయ పరిసరాల్లో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నిర్వహణ, అత్యవసర సేవల సమీకరణను సమీక్షించారు. భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలు, భక్తుల సౌకర్యాలు గురించి భక్తులతో మట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్