జగిత్యాల: ఎర్లీ బర్డ్ ఉపయోగించుకోవాలి

2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను జగిత్యాల పట్టణంలో ఎర్లీ బర్డ్ ఉపయోగించుకుని పన్ను చెల్లింపులు చేయాలని మున్సిపల్ కమిషనర్ స్పందన ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. పట్టణంలో 27, 662 అసెస్మెంట్లు ఉండగా ఇప్పటికే 2021 అసెస్మెంట్లకు సంబంధించిన పౌరులు ఎర్లీ బర్డ్ ఆఫర్ ను ఉపయోగించుకొని పన్ను చెల్లింపులు చేయగా, 13 కోట్ల ఆరు లక్షల డిమాండ్ లో 86 లక్షలను నిన్నటి వరకు చెల్లించారని, మిగతా వారు కూడా చెల్లించాలని కోరారు.

సంబంధిత పోస్ట్