జగిత్యాల: నిబంధనలు పాటించని మైనింగ్ వాహనాలకు జరిమానా

జగిత్యాల జిల్లాలో మంగళవారం మైనింగ్ ఏడి జై సింగ్, మోటారు వెహికిల్ ఇన్స్పెక్టర్ రాయల్టి ఇన్స్పెక్టర్ తిరుపతి రావులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. నిబంధనలు పాటించకుండా గ్రానైట్ తరలిస్తున్న వాహనాలకు జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్