జగిత్యాల పట్టణంలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

జగిత్యాల పట్టణంలో శుక్రవారం టౌన్ సీఐ కరుణాకర్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నెంబర్ ప్లేట్ బండి పత్రాలు సరిగ్గా లేని 70 వాహనాలను గుర్తించి, వాటిని సీజ్ చేసి వారికి చలాన్లు విధిస్తూ వాహనదారులకు నెంబర్ ప్లేట్ కచ్చితంగా అమర్చుకోవాలని కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇకపైన జగిత్యాలలో నెంబర్ ప్లేట్లు సరిగా ఉండే విధంగా చూసుకుంటూ ట్రాఫిక్ రూల్స్ ని క్రమం తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్