మెట్ పల్లి: నూతన అడ్వకేట్ లుగా తండ్రి కూతురు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణానికి చెందిన ఎలిగేటి శ్రీనివాస్, కూతురు ఎలిగేటి కావ్య ఇద్దరు ఒకేసారి ఎల్ ఎల్ బి డిగ్రీ పూర్తి చేసి పట్టా పొంది ఒకే రోజు శనివారం తెలంగాణ బార్ కౌన్సిల్ హైదరాబాద్ లో అడ్వకేట్ లుగా ఎన్రోల్ మెంట్ పొందడం విశేషం. కావ్య ప్రతిష్టాత్మక న్యూ ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీ నుండి ఎల్ఎల్ బి పట్టా పొందగా తండ్రి శ్రీనివాస్ శాతవాహన యూనివర్సిటీ నుండి ఎల్ ఎల్ బి పట్టా ఒకే సారి పొందారు.

సంబంధిత పోస్ట్