ఇళ్ల స్థలాలకై పాత్రికేయుల నిరసనలు

పాత్రికేయుల స్థలాల సాధన నిరసనలో భాగంగా నాలుగవ రోజు జగిత్యాల పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మానవహారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాత్రికేయులు అధిక సంఖ్యలో పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ద్విచక్ర వాహనాలపై ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని కోరారు.

సంబంధిత పోస్ట్