రాయికల్: ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే

జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 317 జీవో ద్వారా తమకు అన్యాయం జరిగింది అని ఎమ్మెల్యేకు నర్సింగ్ సిబ్బంది వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోర హనుమండ్లు, కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, వైస్ చైర్మన్ రమాదేవి, మెడికల్ ఆఫీసర్ డా. శశి కాంత్ రెడ్డి, డా. రజిత, ఎమ్మార్వో ఖయ్యూమ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్