కరీంనగర్ పట్టణంలో కరెంట్ ఉండని ప్రాంతాలు

కరీంనగర్ పట్టణంలోని ఉజ్వలపార్క్ సబ్ స్టేషన్ మరమ్మతుల్లో భాగంగా మంగళవారం ఉదయం 8 నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయముంటుందని విద్యుత్ శాఖ టౌన్-2 ఏడీఈ లావణ్య తెలిపారు. ఎన్టీఆర్ స్టార్చ్ నుంచి ఉజ్జల పార్క్ సబ్ స్టేషన్ వరకు, పాలిటెక్నిక్ కళాశాల ఏరియా, శ్రదయని హోటల్, ఐటీఐ కాలేజ్ ఏరియా, డీ మార్ట్ ఏరియాల్లో విద్యుత్ సరఫరా ఉండదని, వినియోగదారులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్