కరీంనగర్: అఘోరీపై మహిళ కమిషన్ కు ఫిర్యాదు (వీడియో)

అఘోరీపై రాణిగంజ్ బుద్ధ భవన్ లో మహిళా కమిషను కరీంనగర్ కు చెందిన రాధిక అనే బాధితురాలు బుధవారం ఫిర్యాదు చేసింది. అఘోరీ తనను పెళ్లి చేసుకొని వాడుకొని వదిలేశారంటూ మహిళా కమిషన్ కు ఆమె విన్నవించింది. సోమవారం వర్షిణి అనే యువతిని అఘోరీ పెళ్లి చేసుకున్నారంటూ ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం కావాలని బాధితురాలు కోరింది.

సంబంధిత పోస్ట్