కరీంనగర్: నలుగురు పిల్లలను బాలసదన్ కు తరలింపు

కరీంనగర్ బస్టాండ్ ముందు శుక్రవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న నలుగురు పిల్లలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పీసీ అశోక్, మల్లేశం, చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అక్కడికి చేరుకుని వారిని బాలసదన్ కు తరలించారు. హిందీ భాష మాట్లాడడంతో అంతర్రాష్ట్ర పిల్లలుగా అనుమానిస్తున్నారు.

సంబంధిత పోస్ట్