కరీంనగర్‌: శాకాంబరిగా దర్శనమిచ్చిన మహాదుర్గ అమ్మవారు

ఆషాఢ పౌర్ణమిని పురస్కరించుకుని కరీంనగర్‌లోని చైతన్యపురి మహాదుర్గ గుడిలో గురువారం ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కొలువైన శ్రీమహాదుర్గ అమ్మవారు శాకంబరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు. పౌర్ణమి పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. 54 రకాల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు.

సంబంధిత పోస్ట్