హుజురాబాద్ మండలం రంగాపూర్ లో ఓ సాఫ్ట్ వేర్ మోసం వెలుగులోకి వచ్చింది. కాట్రపల్లికి చెందిన ఓ అమ్మాయితో నిచ్చితార్థం అయింది. నేడు (శుక్రవారం) పెళ్లి కావాల్సిఉండగా మరో అమ్మాయితో నిన్న పెళ్ళి చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న అమ్మాయి తల్లిదండ్రులు లబోదిబోమంటున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు బాధితులు.