హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కరీంనగర్ కలెక్టర్

కరీంనగర్కు వచ్చిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్ను కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జస్టిస్ సుజయ్ పాలకు మర్యాదపూర్వకంగా పూల మొక్కలను అందించి స్వాగతం పలికారు. జస్టిస్ సుజయ్ పాల్తో కలెక్టర్, సిపి జిల్లాకు సంబంధించిన న్యాయపరమైన అంశాల గురించి చర్చించారు.

సంబంధిత పోస్ట్