కరీంనగర్: ఫేస్ రికగ్నిషన్ పరేషాన్..!

ఉపాధి హామీ కూలీలకు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ (NMMS) సాంకేతిక లోపాల కారణంగా శాపంగా మారింది. ఫేస్ రికగ్నిషన్ విధానంలో వెలుతురు, నెట్‌వర్క్, యాప్ సమస్యల వల్ల కూలీలు పని చేసినా హాజరు నమోదు కావడం లేదు. 'మిస్ మ్యాచ్' అని చూపించడంతో పనిదినాలను కోల్పోతున్నారని, దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 11.27 లక్షల మంది కూలీలు ఆందోళన చెందుతున్నారని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

సంబంధిత పోస్ట్