కరీంనగర్: వడ్ల కుప్పను ఢీకొని యువకుడు మృతి

కరీంనగర్ రూరల్ మండలం మొగ్ధంపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడితో కలసి మల్లాపూర్ వచ్చి, అతన్ని కలిసి తిరిగి కరీంనగర్ వైపు వెళ్తుండగా.. మల్లాపూర్ సమీపంలో వడ్ల కుప్పకు బైక్ తాకి అదుపుతప్పి కింద పడ్డాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు.

సంబంధిత పోస్ట్