కరీంనగర్ జిల్లాలో కరెంట్ షాక్ తో వ్యక్తి మృతి

కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది.  ఆ గ్రామ మాజీ సర్పంచ్ కనుకుంట్ల విజయకుమార్ శనివారం తెల్లవారుజామున ఇంటి పైన బట్టలు ఆరవేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ షాక్ తో వినయ్ కుమార్ మృతి చెందారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్