మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు కిందకు దూరి వీరంగం సృష్టించిన ఘటన కరీంనగర్ నగర శివారు ప్రాంతమైన చింతకుంట స్టేజి వద్ద బుదవారం చోటుచేసుకుంది. ప్రయాణికులు ఎక్కేందుకు బస్సు ఆగడంతో, మద్యం తాగిన వ్యక్తి కూడా ఎక్కాడు. ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండటంతో కిందికి దించగా బస్సు వద్ద పడుకున్నాడు. చివరికి వంద రూపాయలు ఇవ్వడంతో వెళ్లిపోయాడు.