కరీంనగర్: కారుకు పోలీస్ సైరన్.. స్టేషన్ కు తరలింపు

కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం సమీపంలో బుధవారం నిలిపి ఉన్న ఓ కారులో సైరన్ మోగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడకు చేరుకుని కారును తీసుకుని వెళ్లారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్