కరీంనగర్ జిల్లాలో దొంగల బీభత్సం

కరీంనగర్ పట్టణంలోని గణేష్ నగర్‌లో బుధవారం రాత్రి ఒక విచిత్రమైన దొంగతనం జరిగింది. రాత్రి సుమారు 2:50కి ఓ దొంగ ఇంట్లోకి చొరబడి విలువైన వస్తువుల్ని కాకుండా ఇంటి బయట ఆరబెట్టిన బట్టలు, బ్రష్లు, చెప్పుల్ని ఎత్తుకెళ్లాడు. ఈ దృశ్యాలు ఇంటి ఆవరణంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయని యజమానులు తెలిపారు.

సంబంధిత పోస్ట్