కరీంనగర్ జిల్లాలో ఎదురెదురుగా 2 బైక్లు ఢీ

ఎండపల్లి మండలం రాజరాంపల్లి గ్రామ రాష్ట్ర రహదారిపై గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొన్నట్లు అక్కడి స్థానికులు తెలిపారు. గాయపడిన వ్యక్తులను అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్