మెట్ పల్లి : అకాల వర్షంతో తడిసిన ధాన్యం

మెట్ పల్లి వ్యవసాయ మార్కెట్ లో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వరి ధాన్యం తడిసి ముద్దయింది. 25 రోజులు గడిచిన వరి ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తెల్లవారుజామున కురిసిన అకాల వర్షానికి మార్కెట్ లో ఉన్న ధాన్యం అంత తడవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేయడమే కాక త్వరగా తమ ధాన్యాన్ని కొనాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్