వరంగల్ సభకు పోదామే అనే పాటను విడుదల చేసిన కేటీఆర్

కరీంనగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం 'వరంగల్ సభకు పోదామే' అనే పాటను కేటీఆర్ విడుదల చేశారు.
మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్వయంగా పాట పాడి రికార్డింగ్ చేశారు. తెలంగాణ ఉద్యమాన్ని ఈ పాట ప్రతిబింబిస్తుందని రసమయి బాలకిషన్ అన్నారు.

సంబంధిత పోస్ట్