మానకొండూర్: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

మానకొండూర్ నియోజకవర్గంలో బుధవారం వేగురుపల్లి హెల్త్ సబ్ సెంటర్ లో జాబ్ చేస్తున్న స్వప్న బైక్ పై వెళ్తుండగా మహబూబ్ బాద్ కు చెందిన సుమన్ వెనుక నుండి బైక్ పై వెళ్తు ఢీ కొనగా ఆమెకు గాయాలు అయ్యాయి. స్థానికులు స్వప్నను 108 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్