పెద్దపల్లి: పత్తి కొనుగోలు సమస్యను పరిష్కరించాలి: ఎంపీ

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ బుధవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి పత్తి కొనుగోలు సమస్యపై వివరించారు. దీంతో స్పందించిన ఆయన వెంటనే కేంద్ర వ్యవసాయ మంత్రి గిరిరాజ్ సింగ్‌ను సంప్రదించారు. అలాగే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ లలిత్ కుమార్‌ను తక్షణ చర్యలు తీసుకోవాలని, పత్తి కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. పత్తి రైతులకు న్యాయం జరిగేలా చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్