ఈ నెల 25న పెద్దపల్లికి మందకృష్ణ రాక

ఈనెల 25న పెద్దపల్లిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న జిల్లా సదస్సుకు మందకృష్ణ మాదిగ హాజరవుతున్నారని వికలాంగుల హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు గోపాల్ తెలిపారు. ఎమ్మార్పీఎస్, విహెచ్పీఎస్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం పెద్దపల్లిలో గురువారం నారాయణరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. వికలాంగుల పెన్షన్ రూ. 6వేలు, వృద్దులు, వితంతువుల పెన్షన్ రూ. 4వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్