నాగలింగేశ్వర ఆలయానికి ఏసి వితరణ

పెద్దపల్లి మండలం రాగినేడు శ్రీ స్వయంభు నాగలింగేశ్వరస్వామి దేవాలయానికి ఇదే గ్రామానికి చెందిన మల్క మధు- సుజాత దంపతులు ఏసి వితరణ చేశారు. వారి కుమార్తె ఇటీవల సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా నియామకం కావడంతో భక్తితో స్వామివారి ఆలయానికి తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ కోలేటి దామోదర్ సోదరుడు కోలేటి శ్రీనివాస్, ప్రధాన పూజారి రాజేశ్వరశర్మ, ఆలయ కమిటీ చైర్మన్ పోతురాజుల భూమయ్యలకు గురువారం అందజేశారు.

సంబంధిత పోస్ట్