సుల్తానాబాద్: గ్రామాలలో కేంద్ర బృందం పర్యటన

స్వచ్ఛ సర్వేక్షన్ లో భాగంగా కేంద్ర బృందం సభ్యులు సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామంలో శనివారం పర్యటించారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ- 2025లో భాగంగా శనివారం నుండి 20 గ్రామపంచాయతీలలో సర్వే నిర్వహిస్తామని తెలిపారు. స్వచ్ఛ భారత్ కి సంబంధించిన అంశాలపై పారిశుద్ధ్య సర్వే చేపడుతున్నట్లు తెలిపారు. సర్వేలో భాగంగా 16 గృహాలతోపాటు ప్రభుత్వ సంస్థలు స్కూల్, అంగన్వాడీ, గ్రామ పంచాయతీలను సందర్శించారు.

సంబంధిత పోస్ట్