గొర్రె కాపరుల హక్కుల సాధనకు కృషి చేయాలి

గొర్రె కాపరుల హక్కుల సాధన కోసం పనిచేయాలని గొర్రె కాపరుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం పెద్దపల్లి జిల్లా వర్కింగ్ అధ్యక్షులుగా నియామకమైన సలేంద్ర రాములు యాదవ్ ను పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో బుధవారం ఘనంగా సత్కరించారు. పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల నర్సయ్య యాదవ్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్