మాజీ ఎమ్మెల్యే పరామర్శ

పెద్దపల్లి నియోజకవర్గం జూలపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రేచవేని శ్రీనివాస్ ఇటివల అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా, శనివారం వారి కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పరామర్శించారు. మృతుడి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్