పెద్దపల్లి: కాంగ్రెస్ నాయకుడిని చితకబాదిన రైతులు! (వీడియో)

పెద్దపల్లి జిల్లాలో ఓ కాంగ్రెస్ నాయకుడిని రైతులు చితకబాదినట్లు తెలుస్తోంది. నిమ్మనపల్లి ఐకేపీ సెంటర్‌లో సన్న వడ్లు కొనడం లేదని రోడ్డుపై బైఠాయించి రైతులు ధర్నా చేశారు. అయితే అటుగా వెళ్తన్న కాంగ్రెస్ నాయకుడు అట్ల కుమార్ ధర్నా చేస్తున్న రైతులను బూతులు తిట్టినట్లు వాపోయారు. రైతుల ఆవేదనను అర్థం చేసుకోకుండా బూతులు తిట్టడంపై ఆగ్రహించిన రైతులు కుమార్‌ను చితకబాదారు.

సంబంధిత పోస్ట్