గొర్రెల కాపరుల సంక్షేమానికి కృషి చేస్తా: ఎమ్మెల్యే

గొర్రె కాపరులు సంక్షేమానికి కృషి చేస్తానని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణరావు తెలిపారు. పెద్దపల్లిలో శుక్రవారం నియోజకవర్గ స్థాయి గొర్రెల పెంపకం దారులకు శాస్త్రీయ పద్ధతిలో పెంపకంపై శుక్రవారం ఒకరోజు శిక్షణ సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే, పశువర్ధక శాఖ ఐకార్ డైరెక్టర్ బర్ బుద్దేతో కలిసి మాట్లాడారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం శుభపరిణామని, గొల్ల కురుమలు సంఘటితంగా ఉండాలన్నారు.

సంబంధిత పోస్ట్