పెద్దపల్లి: ఆర్టిజన్స్ సమస్యలు పరిష్కరించాలి..

ఏళ్లుగా విద్యుత్ సంస్థలో పని చేస్తున్న ఆర్టిజన్స్ ను కన్వర్షన్ చేయాలని, సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ఇరుకుళ్ళ రాజనర్సయ్య డిమాండ్ చేశారు. పెద్దపల్లి ఎస్ఈ కార్యాలయం వద్ద ఆర్టీజన్లు 4వ రోజు గురువారం చేస్తున్న దీక్షా శిబిరాన్ని బీఎస్పీ నాయకులు సందర్శించి మద్దతు ప్రకటించారు. ఆర్టిజన్స్ అందరినీ విద్యుత్ ఉద్యోగుల రూల్స్ లో చేర్చి కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్