పెద్దపల్లి: క్యాంపస్ ప్లేస్‌మెంట్ బ్రోచర్ ఆవిష్కరణ

పెద్దపల్లి మదర్ థెరిస్సా ఇంజనీరింగ్ కళాశాలలో చివరి సంవత్సరం చదువుతున్న ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్వహించనున్నక్యాంపస్ ప్లేస్‌మెంట్ బ్రోచర్ ను శుక్రవారం ఆవిష్కరించారు. ప్రముఖ కంపెనీలు ఫాక్స్ కాన్, రైటర్, తేజస్ నెట్వర్క్, ముత్తూట్ ఫైనాన్స్, టాటా టెలి సర్వీస్, టీం లీస్, జెన్ టెక్నాలజీస్, ప్రీమియర్ ఎనర్జీ వారు కళాశాలను సందర్శించి క్యాంపస్ సెలెక్షన్స్ నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్