జిల్లాలోని రామగుండం మండలం కేంద్రంలోని తబిత బాలల సంరక్షణ కేంద్రాన్ని అలాగే గోదావరిఖని పట్టణంలోని మానసిక దివ్యాంగుల సంరక్షణ కేంద్రంలో బుధవారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సందర్శించారు. పిల్లల ఆరోగ్యం వారి సంరక్షణ, విద్యా బోధన, పాఠ్య పుస్తకాలు, వసతులు తదితర విషయాలపై నిర్వాహకులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పిల్ల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు.