పెద్దపల్లి: ఘనంగా ఏకలవ్య జయంతి వేడుకలు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం ఏకలవ్య జయంతి వేడుకలు తెలంగాణ ఎరుకల ప్రజా సమితి జిల్లా అధ్యక్షుడు మానుపాటి రవి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏకలవ్య చిత్రపటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు మానుపాటి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు రవి మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత విలువ గల గురువు, శిష్యుల బంధాన్ని తెలియపర్చిన ఏకలవ్యుడి విగ్రహాలు ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్