సుల్తానాబాద్: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని తహసిల్దార్ మధుసూదన్ రెడ్డి, ఎంఈఓ రాజయ్యలు అన్నారు. శుక్రవారం సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్ ను అధికారులు సందర్శించారు. ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజనం పూర్తి నాణ్యతతో ఉండాలని, వారానికి రెండుసార్లు కోడి గుడ్లను విద్యార్థులకు అందించాలని నిర్వాహకులకు సూచించారు.

సంబంధిత పోస్ట్