ఉపాధి హామీ యాప్‌లో ‘గుండు’ కష్టాలు!

రాష్ట్రంలో ఉపాధి కూలీలకు ఫేషియల్ రికగ్నిషన్ నిబంధన సమస్యగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా  వీర్నపల్లి మండలం ఎర్రగడ్డ తండాలో గుండు చేయించుకున్న నలుగురు కూలీలను ఫేషియల్ రికగ్నిషన్  యాప్ గుర్తించలేదు. దీంతో తలపై జట్టులా ఉన్న సీట్ కవర్ కప్పి పాత ఫొటోలా మార్చి ఎలాగోలా హాజరు నమోదు చేశారు. రాష్ట్రంలోని చాలా చోట్లా ఇదే పరిస్థితి నెలకొందని కూలీలు వాపోతున్నారు.

సంబంధిత పోస్ట్