ఎర్రవల్లిలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత KCRతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికలు, ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు సిట్ నోటీసులు ఇవ్వడం, విచారణ సంబంధిత అంశాలపై ఈ సందర్భంగా కేసీఆర్ వారితో చర్చించే అవకాశం ఉంది.