సిరిసిల్ల: మున్సిపల్ ఎన్నికలు.. 390 నామినేషన్లు ఓకే!

సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లోని 67 వార్డుల్లో 390 మంది అభ్యర్థుల నామినేషన్లు సక్రమంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. సిరిసిల్లలో 429 నామినేషన్లలో 240, వేములవాడలో 260 నామినేషన్లలో 150 ఆమోదం పొందాయి. డబుల్ నామినేషన్లను తొలగించిన తర్వాత ఈ సంఖ్య తేలింది. ఉపసంహరణ గడువు సమీపిస్తున్న నేపథ్యంలో, రెబల్ అభ్యర్థులను బుజ్జగించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

సంబంధిత పోస్ట్