సిరిసిల్ల: విషాదం.. యువకుడి మృతి

ఇల్లందకుంట మండలం భోగంపాడు గ్రామానికి చెందిన రత్న నేతాజీ(24) అనే యువకుడు వివాహం కావడం లేదనే మనస్తాపంతో గత నెల 30న పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. నేతాజీ తండ్రి సంపత్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. నేతాజీ రెండేళ్లుగా డ్రైవర్‌గా పని చేస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు.

సంబంధిత పోస్ట్