జూనియర్ అసిస్టెట్ మల్లయ్య కి ఆత్మీయ వీడ్కోలు*

రాజన్న సిరిసిల్ల జిల్లా.

*పదవి విరమణ పొందుతున్న జూనియర్ అసిస్టెట్ మల్లయ్య కి ఆత్మీయ వీడ్కోలు*

జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెట్ గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న మల్లయ్య ను ఈరోజు జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ చంద్రయ్య పూలమాల వేసి శాలువతో ఘనంగా సన్మానించారు. ి అందరి మన్ననలను పొందినారని ఈసందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా పోలీస్‌ విభాగంలో సుధీర్ఘకాంగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన మీ సేవలు మరువమని, పదవి విరమణ చేసిన మీరు కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే కాని వ్యక్తిత్వానికి

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్