తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలలో బతుకమ్మ పండుగ

వేములవాడ: ఈ బతుకమ్మ పండుగ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజు ప్రారంభమయి ఆ రోజునుండి తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాలలో బతుకమ్మని కొలుచుకోవటం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు రంగు రంగుల పూలతో, ఆకులతో బతుకమ్మని పేర్చి, గౌరమ్మకి పూజ చేసి, ఉయ్యాలో ఉయ్యాలో అని పాటలు పాడి, నైవేద్యాలు సమర్పించి ఆడి చెరువుల్లో, కాలువల్లో నిమజ్జనం చేస్తారు.

సంబంధిత పోస్ట్