వేములవాడ: బీసీ బాలుర వసతి గృహం ఆకస్మిక తనిఖీ

వేములవాడలోని బీసీ బాలుర వసతి గృహాన్ని మహాత్మ జ్యోతిబాపూలే జాయింట్ సెక్రటరీ శ్యాంప్రసాద్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ ఓపెన్ అయ్యేసరికి అన్ని వసతులతో సిద్ధంగా ఉండాలని ఆదేశించారు.
కిచెన్, నీటి పంపు నీటి పంపు యూనిఫార్మ్స్ ని పరిశీలించారు. సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్