వేములవాడలో BRS నేతల నిరసన

మాజీ సీఎం కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడాన్ని వేములవాడ BRS నేతలు తీవ్రంగా ఖండించారు. ఆదివారం వేములవాడ పట్టణంలో కోరుట్ల బస్టాండ్ నుంచి తిప్పాపురం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. నోటీసుల జారీని ఖండిస్తూ, నిరసన ర్యాలీకి సిద్ధమవుతున్నారు.

సంబంధిత పోస్ట్