బస్సులు రాక రెండు గంటలవుతుంది: ప్రయాణికులు

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆర్టీసీ బస్టాండ్ లో ఆదివారం భక్తులు బస్సులు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, సిద్దిపేట, కామారెడ్డి వంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం గంటల తరబడి ఎదురుచూశారు. టెంపుల్ సిటీ వేములవాడకు బస్సుల సంఖ్య పెంచాలని భక్తులు కోరుతున్నారు. సుమారు రెండు గంటల పాటు బస్సులు రాకపోవడంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్