వేములవాడ: బ్రిడ్జి కిందికి దూసుకెళ్లిన కారు.. తప్పిన పెను ప్రమాదం

వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి రోడ్డు (న్యూ అర్బన్ కాలనీ)వద్ద బ్రిడ్జి కిందికి శుక్రవారం ఉదయం కారు దూసుకెళ్లింది. ఎవరికి ఏమి జరగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. పెద్దమ్మ టెంపుల్ వద్ద నుంచి చెక్కపల్లి బస్టాండ్ వైపు వస్తున్న తరుణంలో కారు స్టీరింగ్ క్రాస్ ఐ ఈ ప్రమాదం జరిగినట్లు కారులో ఉన్న వ్యక్తి చెబుతున్నారు. జెసిబితో బ్రిడ్జి కింద ఉన్న కారును బయటకు తీశారు

సంబంధిత పోస్ట్