రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణానికి చెందిన బిజెపి సీనియర్ నేత ప్రతాప రామకృష్ణ బుధవారం భీమేశ్వర గార్డెన్లో మీడియా సమావేశం నిర్వహించి, సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.