భీమన్న గుడిలో కోడె మొక్కులు (వీడియో)

రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని భీమేశ్వర ఆలయానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి దర్శనార్థం గంటల తరబడి క్యూ లైన్లలో భక్తులు వేచి చూశారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్