భీమన్న గుడిలో కోడె మొక్కులు

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయానికి అనుబంధ దేవాలయం అయిన భీమేశ్వరస్వామివారి ఆలయంలో శుక్రవారం భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయానికి వచ్చి, రాజన్న స్వామికి అత్యంత ఇష్టమైన కోడె మొక్కులను భక్తిశ్రద్ధలతో చెల్లించుకుని, స్వామి సేవలో తరిస్తున్నారు. 'అందర్నీ చల్లంగా చూడు స్వామి' అంటూ భక్తులు స్వామివారిని వేడుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్