దక్షిణ కాశీగా పిలవబడే వేములవాడ రాజన్న ఆలయం భక్తులతో కిటాకిటలాడుతుంది. ఆదివారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు కోరిన కోరికలు తీర్చే పేదల పెన్నిధి వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులు కోడె మొక్కులు చెల్లిస్తూ తలనీలాలు సమర్పించుకుంటున్నారు.